ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
తెలంగాణలో కరోనా పరిస్థితుల పైన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ పనితీరును తప్పు పట్టింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తో పాటుగా అధికారులను పైన [more]
;
తెలంగాణలో కరోనా పరిస్థితుల పైన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ పనితీరును తప్పు పట్టింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తో పాటుగా అధికారులను పైన [more]
తెలంగాణలో కరోనా పరిస్థితుల పైన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ పనితీరును తప్పు పట్టింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తో పాటుగా అధికారులను పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కంట్రోల్ రూమ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని ,అంతేకాకుండా అంబులెన్స్ లో ఉన్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని, కరోనా ఆసుపత్రులను పెంచక పోవడానికి గల కారణాలు ఏమిటి అని ప్రశ్నించింది . ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో సభలు సమావేశాలు ఎందుకు అనుమతించారని ప్రశ్నించింది ఈ కేసును మే ఐదో తేదీన తిరిగి విచారిస్తామని తెలిపింది. అన్ని సమావేశాలను యాభై శాతానికి కుదించాలని కోరింది.