టీడీపీ నేత‌ల‌కు హైకోర్టు షాక్‌

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజ‌య‌వాడ‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యంపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు [more]

Update: 2019-04-19 06:54 GMT

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజ‌య‌వాడ‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యంపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌నను సుమోటోగా తీసుకొని విచారించిన కోర్టు టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, నేత నాగుల్ మీరాకు విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణను హైకోర్టు జూన్ కు వాయిదా వేసింది.

Tags:    

Similar News