బ్రేకింగ్ : ఇళ్ల స్థలాల విషయంలో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది.. ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.. రాధాని మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వం జారీ చేసిన [more]
సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది.. ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.. రాధాని మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వం జారీ చేసిన [more]
సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది.. ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.. రాధాని మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు విచారణ సక్రమంగానే జరిగిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.