ఏపీలో నేటి నుంచి అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి కర్ణాటక రాష్ట్రానికి బస్సు సర్వీసులను నడపాని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 15వ [more]

;

Update: 2020-07-23 03:09 GMT

ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి కర్ణాటక రాష్ట్రానికి బస్సు సర్వీసులను నడపాని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ కర్ణాటకలోకొన్ని ప్రాంతాలతో పాటు బెంగళూరులో కూడా లాక్ డౌన్ విధించడంతో ఏపీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. అయితే కర్ణాటకలో తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంతో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఏపీ టూ బెంగళూరు బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News