ఢిల్లీలో జగన్..! జగన్నాటకం అంటున్న బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో కలిసి [more]
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో కలిసి [more]
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో కలిసి జగన్ నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇవాళ ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇవాళ ఢిల్లీ వెళ్లి ఈవీఎం బీజేపీ వ్యతిరేక పక్షాలతో కలిసి ఈవీఎంలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. కాగా, ఓట్ల తొలగింపు పేరుతో జగన్ ఢిల్లీలో జగన్నాటకం ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.