దిమ్మతిరిగిపోయే దెబ్బ కొట్టారే
జగన్ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గట్టి షాక్ ఇచ్చింది. మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజు ను [more]
జగన్ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గట్టి షాక్ ఇచ్చింది. మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజు ను [more]
జగన్ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గట్టి షాక్ ఇచ్చింది. మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజు ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంచిత గజపతి రాజు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. సింహాచలం ఆలయ ఛైర్మన్ గా కూడా సంచిత గజపతిరాజును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. మాన్సస్ ట్రస్ట్ కింద దాదాపు పదిహేను వేల ఎకరాలు భూములు, 108 ఆలయాలున్నాయి.