ఏపీలో 11 లక్షలు దాటేశాయి… దేశంలోనే అత్యధికంగా
జగన్ ప్రభుత్వం తొలి నుంచి కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకుంది. పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ రెండో [more]
;
జగన్ ప్రభుత్వం తొలి నుంచి కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకుంది. పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ రెండో [more]
జగన్ ప్రభుత్వం తొలి నుంచి కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకుంది. పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఏపీలో కరోనా టెస్ట్ లు 11 లక్షలు దాటేశాయి. ఏపీలో కరోనా టెస్ట్ ల కోసం ప్రత్యేకంగా పరికరాలను కొనుగోలు చేశారు. కరోనా లక్షణాలు ఏదైనా కన్పిస్తే వెంటనే టెస్ట్ లు చేస్తున్నారు. రోజుకు ఇరవై వేలకు పైగానే టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. దీంతో ఏపీలో కరోనా టెస్ట్ ల సంఖ్య 11,15,635కు చేరుకుంది.