బెజవాడ పాతబస్తీలో ఉద్రిక్తత….జనసేన కార్యకర్తలు
విజయవాడలో జనసేన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి బయలుదేరిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట [more]
విజయవాడలో జనసేన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి బయలుదేరిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట [more]
విజయవాడలో జనసేన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి బయలుదేరిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దుర్గమ్మ రధంలోని సింహాలు మాయమవ్వడాన్ని నిరసిస్తూ జనసేన వెల్లంపల్లి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టింది. జనసేన కార్యాలయంలోనే పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.