జేసీ యూటర్న్ తీసుకున్నారే
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. నిన్నటి వరకూ జగన్ ను తిట్టిపోసిన జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. నిన్నటి వరకూ జగన్ ను తిట్టిపోసిన జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. నిన్నటి వరకూ జగన్ ను తిట్టిపోసిన జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు వేయాల్సిందేనని జేసీ తెలిపారు. ప్రతిపక్షంలో, అధికారంలో ఉన్నా జగన్ తమ వాడేనని జేసీ చెప్పుకొచ్చారు. జగన్ ను చేయి పట్టుకుని నడిపించే వారు కావాలన్నారు. తనను సలహాలు అడిగితే ఆలోచిస్తాననిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి పెద్ద భారాన్ని భుజాన జగన్ వేసుకున్నాడని అన్నారు. జగన్ చాలా తెలివోడోడని ప్రశంసించారు జేసీ. జగన్ కు, రాష్ట్రానికి మంచి జరగాలని జేసీ దివాకర్ రెడ్డి ఆకాంక్షించారు.