హుజూరాబాద్ కు 500 కోట్ల విడుదల

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు దళిత బంధు పథకం కోసం 500 కోట్లు విడుదల చేశారు. ఈ 500 కోట్ల [more]

Update: 2021-08-09 07:17 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు దళిత బంధు పథకం కోసం 500 కోట్లు విడుదల చేశారు. ఈ 500 కోట్ల నిధులతో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఖర్చు చేస్తారు. తొలుత ప్రయోగాత్మకంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ లో అమలు చేయాలని భావించినా, తర్వాత విమర్శలు రావడంతో తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో అమలు పర్చారు. అక్కడ 76 కుటుంబాలకు దళిత బంధును అమలు చేసిన తర్వాత, ఈరోజు హుజూరాబాద్ కు 500 కోట్ల నిధులు విడుదల చేశారు.

Tags:    

Similar News