Ktr : సోనూ సూద్ కు మద్దతుగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సోనూ సూద్ విషయంలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వారియర్స్ అభినందన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ మంచి పనులు చేస్తున్నారని [more]
;
సోనూ సూద్ విషయంలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వారియర్స్ అభినందన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ మంచి పనులు చేస్తున్నారని [more]
సోనూ సూద్ విషయంలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వారియర్స్ అభినందన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ మంచి పనులు చేస్తున్నారని కొందరు అసూయపడుతున్నారన్నారు. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారనే భావించి ఐటీ, ఈడీ దాడులు చేయించారన్నారు. సోనూ సూద్ పై విమర్శలు చేసి ఆయనను మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కేటీఆర్ లాంటి వారు….
సోనూ సూద్ ఇటువంటి దాడులకు భయపడాల్సిన పనిలేదని కేటీఆర్ తెలిపారు. సోనూ సూద్ వెంట తాము ఉన్నామని చెప్పారు. ఆయనపై విమర్శలు చేసిన వారు ఆలోచించుకవోాలన్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కూడా మాట్లాడుతూ కేటీఆర్ లాంటి నేతలు ఉంటే తన లాంటి వారి అవసరం ప్రజలకు ఉండదని అని అన్నారు.