నిమ్మగడ్డా.. సిద్ధంగా ఉండు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యేకాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవడానికినికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధ:ంగా ఉండాలని [more]

;

Update: 2021-02-08 01:09 GMT
కాకాణి గోవర్థన్ రెడ్డి
  • whatsapp icon

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యేకాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవడానికినికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధ:ంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాల్సిన కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ విచారణ చేస్తుందని, అయితే దీనిపై ఆయన న్యాయస్థానానని ఆశ్రయించే అవకాశముందని కాకాణి తెలిపారు. నిమ్మగడ్డ చర్యల వల్ల ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News