చూద్దాం….తగ్గితే… ఏప్రిల్ 20వ తేదీ తర్వాత?
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 650కు చేరుకుంది. ఇప్పటి వరకూ 18 మంది కరోనా కారణంగా చనిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ అమలు [more]
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 650కు చేరుకుంది. ఇప్పటి వరకూ 18 మంది కరోనా కారణంగా చనిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ అమలు [more]
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 650కు చేరుకుంది. ఇప్పటి వరకూ 18 మంది కరోనా కారణంగా చనిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీ వరకూ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కేసుల సంఖ్యను బట్టి లాక్ డౌన్ లో సడలింపులు చేసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. హట్ స్పాట్ జిల్లాలుగా కేంద్రం గుర్తించిన చోట ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు.