తెలంగాణకు మిడతల దండు ప్రమాదం
తెలంగాణకు మిడత దండు ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మిడతల దండు దాడి చేస్తే చాలా నష్టమని కేసీఆర్ చెప్పారు. మిడతల దండు రాష్ట్రంలోకి [more]
తెలంగాణకు మిడత దండు ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మిడతల దండు దాడి చేస్తే చాలా నష్టమని కేసీఆర్ చెప్పారు. మిడతల దండు రాష్ట్రంలోకి [more]
తెలంగాణకు మిడత దండు ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మిడతల దండు దాడి చేస్తే చాలా నష్టమని కేసీఆర్ చెప్పారు. మిడతల దండు రాష్ట్రంలోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని ఎనిమిది జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ కోరారు. మిడతల దండుతెలంగాణకు సమీపంలో వచ్చింద్నారు. ఈ నెల 20 నుంచి జులై ఐదు వరకూ తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చీఫ్ సెక్రటరీ బృందాన్ని పంపుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.