ఏపీపై సీరియస్ కామెంట్స్
తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అనేక జిల్లాలను ఏర్పాటు చేసినా ప్రజల నుంచి రవ్వంత వ్యతిరేకత రాలేదని, ఆంధ్రప్రదేశ్ [more]
తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అనేక జిల్లాలను ఏర్పాటు చేసినా ప్రజల నుంచి రవ్వంత వ్యతిరేకత రాలేదని, ఆంధ్రప్రదేశ్ [more]
తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అనేక జిల్లాలను ఏర్పాటు చేసినా ప్రజల నుంచి రవ్వంత వ్యతిరేకత రాలేదని, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంత వ్యతిరేకత వస్తుందో ప్రభుత్వమే తెలుసుకోవాల్సి ఉందనిఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు. ఆయన రాజకీయాలను ఏపీ ప్రజలు చూసుకుంటారని కేటీఆర్ తెలిపారు. పవన్ ఏం చేస్తే తమకు సంబంధమేంటన్నారు కేటీఆర్. జనసేన అంతర్జాతీయ పార్టీగా కావొచ్చేమో అని సెటైర్ వేశారు.