పార్టీ నేతకు కేటీఆర్ ఊహించని షాక్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పార్టీ నేతలకే ఊహించని షాక్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. [more]

Update: 2020-03-01 12:28 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పార్టీ నేతలకే ఊహించని షాక్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి పట్టణంలో తనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఛైర్మన్ వెంకటేశ్వరరావుకు జరిమానా విధించాలని ఆదేశించారు. లక్ష రూపాయల జరిమానాను వెంకటేశ్వరరావుకు విధించాలని కేటీఆర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News