పురపాలక శాఖలపై కేటీఆర్ సమీక్ష

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్ ఇవ్వాళ ఉదయం పురపాలక శాఖ అధికారులతో భేటీ అయ్యారు. పురపాలక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో [more]

Update: 2019-09-09 06:25 GMT

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్ ఇవ్వాళ ఉదయం పురపాలక శాఖ అధికారులతో భేటీ అయ్యారు. పురపాలక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక డైరెక్టర్ శ్రీదేవి, జి.హెచ్.ఎం.సి కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ హాజరయ్యారు. మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలపై చర్చించారు.

Tags:    

Similar News