మోదీ వద్దకు బెంగాలీ స్వీట్లతో మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 28వ తేదీన సమావేశం కానున్నారు. మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి [more]

Update: 2021-07-23 04:17 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 28వ తేదీన సమావేశం కానున్నారు. మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వస్తున్నారు. మమత, మోడీ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. పెగాసస్ వివాదం హోరెత్తిస్తున్న సయమంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన సమస్యల ప్రస్తావనకే మమత బెనర్జీ పరిమితం కానున్నారని చెబుతన్నారు. ఇది అధికారిక పర్యటన కావడంతో మోదీకి బెంగాలీ స్వీట్లతో మమత బెనర్జీ కలవనున్నారు.

Tags:    

Similar News