నేడు ఢిల్లీకి మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి మమ బెనర్జీ ఢిల్లీకి వస్తున్నారు. ఆమె ప్రధాని మోదీతో [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి మమ బెనర్జీ ఢిల్లీకి వస్తున్నారు. ఆమె ప్రధాని మోదీతో [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి మమ బెనర్జీ ఢిల్లీకి వస్తున్నారు. ఆమె ప్రధాని మోదీతో పాటు విపక్ష నేతలను కూడా కలిసే అవకాశముంది. బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు మమత బెనర్జీ హస్తన ప్రయాణం సాగుతుందని చెబుతున్నారు. మమత బెనర్జీ సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి.