మా విజయం ఎప్పుడో ఖాయమైంది
తన ప్రచారం పై ఎన్నికల కమిషన్ నిషేధించినందుకు నిరసనగా మమత బెనర్జీ ధర్నాకు దిగారు. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్ కత్తా లోని గాంధీ విగ్రహం వద్ద [more]
తన ప్రచారం పై ఎన్నికల కమిషన్ నిషేధించినందుకు నిరసనగా మమత బెనర్జీ ధర్నాకు దిగారు. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్ కత్తా లోని గాంధీ విగ్రహం వద్ద [more]
తన ప్రచారం పై ఎన్నికల కమిషన్ నిషేధించినందుకు నిరసనగా మమత బెనర్జీ ధర్నాకు దిగారు. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్ కత్తా లోని గాంధీ విగ్రహం వద్ద మమత బెనర్జీ దీక్ష చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ మమత బెనర్జీ ఆరోపిస్తున్నారు. తనను ప్రచారానికి పోకుండా నిలిపి వేసినందున తృణమూల్ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. బెంగాల్ లో టీఎంసీ విజయం ఖాయమయిందని మమత బెనర్జీ చెప్పారు.