మమత కూడా కాంగ్రెస్ బాటలోనే…?
పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో తాను ఇక పాల్గొనబోనని మమత బెనర్జీ ప్రకటించారు. సెకండ్ వేవ్ లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఈ [more]
పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో తాను ఇక పాల్గొనబోనని మమత బెనర్జీ ప్రకటించారు. సెకండ్ వేవ్ లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఈ [more]
పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో తాను ఇక పాల్గొనబోనని మమత బెనర్జీ ప్రకటించారు. సెకండ్ వేవ్ లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరిగా ఈ నెల 26వ తేదీన ఒక సమావేశం మాత్రమే నిర్వహిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ లో మరో మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెెస్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.