బ్రేకింగ్ : నందిగ్రామ్ లో మమత బెనర్జీ వెనుకంజ

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ తొలి రౌండ్ ముగిసేసరికి వెనుకపడి ఉన్నారు. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే టీఎంసీ అభ్యర్థి మమత [more]

Update: 2021-05-02 04:01 GMT

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ తొలి రౌండ్ ముగిసేసరికి వెనుకపడి ఉన్నారు. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే టీఎంసీ అభ్యర్థి మమత బెనర్జీ 1500 ఓట్ల వెనకబడి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ లీడ్ లో ఉన్నా నందిగ్రామ్ లో మాత్రం ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెనుకంజలో ఉన్నారు.

Tags:    

Similar News