ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. మూడసార మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆమెచేత గవర్నర్ థన్ కర్ ప్రమాణ స్వీకారం [more]

Update: 2021-05-05 05:28 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. మూడసార మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆమెచేత గవర్నర్ థన్ కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా కారణంగా అతి తక్కువ మంది కే ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలికి మాత్రం మమత బెనర్జీ తన ప్రమాణస్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. ఈ ప్రమాణస్వీకారానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు.

Tags:    

Similar News