ఢిల్లీలో దీదీ బిజీ బిజీ

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై [more]

Update: 2021-07-27 02:33 GMT

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై చర్చించనున్నారు. మోదీ తో పాటు ఈరోజు కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను సింఘ్విలతో కూడా మమత బెనర్జీ సమావేశం అవుతారు. రేపు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను మమత బెనర్జీ కలవనున్నారు. అదేరోజు సోనియా గాంధీతోనూ సమావేశమవుతారు.

Tags:    

Similar News