నేడు మమత ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మమత బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్షం తమ నేతగా ఎన్నుకుంది. . మమత బెనర్జీ [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మమత బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్షం తమ నేతగా ఎన్నుకుంది. . మమత బెనర్జీ [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మమత బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్షం తమ నేతగా ఎన్నుకుంది. . మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో ఎవరు చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి మంత్రివర్గంలో ముఖ్యమైన వారికి, సామాజికవర్గాల వారీగా చోటు ఉంటుందని చెబుతున్నారు.