త్వరలోనే రఘురామరాజుకు నోటీసులు
త్వరలోనే ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుతాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు పూర్తి ఆధారాలను [more]
;
త్వరలోనే ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుతాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు పూర్తి ఆధారాలను [more]
త్వరలోనే ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుతాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు పూర్తి ఆధారాలను తాము స్పీకర్ కు సమర్పించామని భరత్ తెలిపారు. 290 పేజీల డాక్యుమెంట్లను అందజేశామని మార్గాని భరత్ తెలిపారు. వైసీపీ గుర్తుపై పోటీ చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణరాజుకు వారం రోజుల్లోనే నోటీసులు అందుతాయని తాము భావిస్తున్నట్లు మార్గాని భరత్ తెలిపారు.