margani bharath : చీకటి రాజకీయాలు చేసేది నువ్వే

రాజమండ్రిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు, ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎక్కువగా పనిచేస్తున్నానని ఆయనకు బాధ [more]

;

Update: 2021-09-21 06:20 GMT

రాజమండ్రిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు, ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎక్కువగా పనిచేస్తున్నానని ఆయనకు బాధ అని భరత్ అన్నారు. రాజమండ్రిలో అభివృద్ధి పనులు చేసి చూపించింది తానేనని మార్గాని భరత్ అన్నారు. తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానని, చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునని మార్గాని భరత్ జక్కంపూడి రాజాకు కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News