వారి వత్తిడికి తలొగ్గే తెలంగాణాలో లాక్ డౌన్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందన్నారు. పది రోజులకు మించి లాక్ డౌన్ పొడిగించవద్దని [more]

Update: 2021-05-12 01:25 GMT

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందన్నారు. పది రోజులకు మించి లాక్ డౌన్ పొడిగించవద్దని అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. లాక్ డౌన్ కారణంగా అనేక మంది పేదలు ఇబ్బంది పడతారని, జీవనోపాధి కోల్పోయి ఆకలి చావులు పెరుగుతాయని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పై ప్రభుత్వం పునరాలోచించాలని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

Tags:    

Similar News