ఇతర దేశాల వైద్య సాయాన్ని కోరుతున్నాం.. ఆరోగ్యశాఖ

భారత్ లో కరోనా తీవ్ర త పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్కక్తం చేసింది. 24 గంటల్లోనే 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో [more]

;

Update: 2020-03-31 11:27 GMT

భారత్ లో కరోనా తీవ్ర త పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్కక్తం చేసింది. 24 గంటల్లోనే 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. విదేశాల నుంచి వైద్య పరికరాలు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రయివేటు ల్యాబ్స్ తో సంప్రదిస్తున్నామని తెలిపింది. ఇతర దేశాల నుంచి వైద్య సాయాన్ని కోరుతున్నామని చెప్పింది. పదిహేను వేల మంది నర్సులకు ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. వైద్యులను వేధిస్తే కఠిన చర్యుల తప్పవని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

Tags:    

Similar News