టెస్ట్ ల్లో ఎక్కువ.. అయినా కట్టడికి ఏపీలోకి నో ఎంట్రీ
ఏపీలో అత్యధికంగా కరోనా టెస్ట్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే పది లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. అత్యధికంగా కరోనా టెస్ట్ లను [more]
;
ఏపీలో అత్యధికంగా కరోనా టెస్ట్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే పది లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. అత్యధికంగా కరోనా టెస్ట్ లను [more]
ఏపీలో అత్యధికంగా కరోనా టెస్ట్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే పది లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. అత్యధికంగా కరోనా టెస్ట్ లను నిర్వహిస్తున్న రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. టెస్ట్ లుఎక్కువగా జరుగతుండబట్టే కేసుల సంఖ‌్య కూడా పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ఎక్కువగా టెస్ట్ లు చేస్తున్నారు. ఏపీికి వచ్చే వారికి ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే అనుమతిస్తున్నారు. పాస్ లు ఉంటేనే ఏపీలో ఇప్పటికీ అనుమతిస్తున్నారు.