అందరూ నిర్దోషులయితే కూల్చిందెవరు?
బాబ్రీ మసీదు కూల్చి వేత కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మసీదు దానంతట అదే [more]
బాబ్రీ మసీదు కూల్చి వేత కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మసీదు దానంతట అదే [more]
బాబ్రీ మసీదు కూల్చి వేత కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించింది. మసీదును ఎవరు కూల్చోరో ప్రపంచం మొత్తానికి తెలుసునని గిలానీ అన్నారు.దీనిపై హైకోర్టుకు వెళతామని గిలానీ తెలిపారు. అందరూ నిర్దోషులయితే మసీదును ఎవరు కూల్చారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీప ప్రశ్నించారు. దానంతట అదే కూలిపోయిందా? అని ఒవైసీ నిలదీశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, శివసేన పార్టీ కార్యకర్తలు మసీదును కూల్చివేశారని ఒవైసీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దానికి సహకరించిందన్నారు.