ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కంట్రోల్ కు?
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం, [more]
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం, [more]
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం, మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతుండటంతో ప్రభుత్వం రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. అప్పటికీ తగ్గక పోతే మరిన్ని చర్యలు తప్పవని ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలను ప్రజలకు ఇచ్చింది.