మోదీతో శరద్ పవార్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అవుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న దశలో శరద్ పవార్ మోదీని కలవడం [more]

;

Update: 2019-11-20 06:49 GMT
శరద్ పవార్
  • whatsapp icon

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అవుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న దశలో శరద్ పవార్ మోదీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి శరద్ పవార్ దగ్గరవుతున్న ప్రచారం జరుగుతుంది. మరికాసేపట్లోనే వీరిద్దరి భేటీ జరగనుంది. అయితే రైతు సమస్యలపై చర్చించడానికే శరద్ పవార్ మోదీ తో భేటీ అవుతున్నట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News