నిమ్మగడ్డ ఈ నెలఖరుకు?
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈనెలాఖరులో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అయితే మార్చి నెలలో ఆగిపోయిన దగ్గర నుంచే ఎన్నికలను నిర్వహించాలని, లేకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.