గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ ఆ తర్వాత…?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాత్రి గవర్నర్ విశ్వభూషణ్్ హరిచందన్ ను కలిశారు. దాదాపు అరగంట సేపు గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాత్రి గవర్నర్ విశ్వభూషణ్్ హరిచందన్ ను కలిశారు. దాదాపు అరగంట సేపు గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాత్రి గవర్నర్ విశ్వభూషణ్్ హరిచందన్ ను కలిశారు. దాదాపు అరగంట సేపు గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. నాలుగు దశలలో జరిగిన పంచాయతీ ఎన్నికల తీరును ఆయన గవర్నర్ కు వివరించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించారు. దీంతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురవుతున్న న్యాయపరమైన ఇబ్బందులను కూడా వివరించారు.