వారు ఎన్నికల విధులకూ దూరంగా ఉండాల్సిందే
ఎన్నికల ప్రకియలో వాలంటీర్లు దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రక్రియలో [more]
ఎన్నికల ప్రకియలో వాలంటీర్లు దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రక్రియలో [more]
ఎన్నికల ప్రకియలో వాలంటీర్లు దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకూడదని హెచ్చరించారు. అభ్యర్థుల తరుపున ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ఓటు వేయకుంటే పథకాలను నిలిపేస్తామని హెచ్చరించడం వంటివి కూడా చేయకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల వాలంటీర్లను ఉపయోగించుకుంటే కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా కలెక్టర్లకు, ఎస్సీలకు, రటర్నింగ్ అధికారులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.