ఈ ఎన్నికల్లోనూ సహకరించాలన్న నిమ్మగడ్డ

అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. అందరి సహకారంతో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల [more]

Update: 2021-03-01 00:52 GMT

అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. అందరి సహకారంతో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అదే సహకారం అందించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ పార్టీలను కోరారు. ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటరు స్లిప్ లను పంపిణీ చేస్తామని, వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతామని రాజకీయ పార్టీలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు.

Tags:    

Similar News