బ్రేకింగ్ : ఆ ఆదేశాలపై వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గారు. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గారు. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గారు. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను ఇచ్చిన ఆదేశాలను వెనకనన్కు తీసుకున్నారు. దీంతో హైకోర్టు లో ఉన్న పిటీషన్ ను కొట్టివేసింది. యధాతధంగా వాహనాలు రాష్ట్రంలో తిరిగే వీలు కలిగింది.