నిమ్మగడ్డ రీ నామినేషన్ కు అవకాశమిచ్చినా?
ఆంధ్రప్రదేశ్ లో రీ నామినేషన్లకు గడువు ముగిసింది. రీ నామినేషన్లు వేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతిచ్చారు. కడప జిల్లా రాయచోటి, తిరుపతి, [more]
ఆంధ్రప్రదేశ్ లో రీ నామినేషన్లకు గడువు ముగిసింది. రీ నామినేషన్లు వేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతిచ్చారు. కడప జిల్లా రాయచోటి, తిరుపతి, [more]
ఆంధ్రప్రదేశ్ లో రీ నామినేషన్లకు గడువు ముగిసింది. రీ నామినేషన్లు వేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతిచ్చారు. కడప జిల్లా రాయచోటి, తిరుపతి, పుంగనూరులో రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు. కానీ రీ నామినేషన్లకు నిన్నటితో గడువు ముగిసింది. మొత్తం 14 వార్డుల్లో రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు. అయితే వీటిలో కడప జిల్లాలో నాలుగు, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మూడు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. పుంగనూరులో మాత్రం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.