పంచాయతీల రీకౌంటింగ్ పై నిమ్మగడ్డ తాజా ఆదేశం

పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్ వివరాలను తనకు ఈ నెల 5వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో [more]

Update: 2021-03-03 01:52 GMT

పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్ వివరాలను తనకు ఈ నెల 5వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో ఎక్కడ రీకౌంటింగ్ జరిగింద? ఎందుకు నిర్వహించారు? వంటి అంశాలను తనకు వివరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. పంచాయతీల వారీగా తనకు నివేదికను అందచేయాలని కోరారు. కౌంటింగ్ సందర్భంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేశారా? లేదా? అన్న విషయాలను కూడా వివరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News