బ్రేకింగ్ : ఏపీలో ఒక్క రోజే ఇన్ని కేసులా? ఆగే అవకాశం లేదా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 210 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 4,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 210 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 4,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 210 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 4,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ బులిటెన్ విడుదల అయింది. కొత్తగా ఏపీకి వచ్చి ఎనిమది మంది విదేశీయులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ ఏపీలో 73 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 41 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో యాక్టివ్ కేసులు 1,192 ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.