బ్రేకింగ్ : ఏపీని వదలిపెట్టని కరోనా…. ఈరోజు కూడా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

;

Update: 2020-05-23 07:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 2,561 చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 151 మంది వలసదారులకు కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీలో 727 యాక్టివ్ కేసులున్నాయి. ఈరోజు కూడా చిత్తూరులో మూడు, నెల్లూరులో రెండు కేసులకు కోయంబేడు లింకు ఉంది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు కృ‌ష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.

Tags:    

Similar News