బ్రేకింగ్ : ఏపీలో పెరుగుతున్న కేసులు… ఏమాత్రం తగ్గకుండా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]

;

Update: 2020-06-08 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,843 కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 75 మంది మృతి చెందారు. లాక్ డౌన్ మినహాయింపులతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 13,51 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News