తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు

రోజురోజుకూ హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంకషలు విధించారు. విజిటర్స్ కు ఇచ్చే తాత్కాలిక [more]

Update: 2021-04-24 01:15 GMT

రోజురోజుకూ హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంకషలు విధించారు. విజిటర్స్ కు ఇచ్చే తాత్కాలిక పాస్ లను నిలిపేశారు. ఉన్నతాధికారి అనుమతి ఉంటేనే తెలంగాణ సచివాలయంలోనికి అనుమతి ఇస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల విజిటర్స్ కూడా రావద్దని అధికారులు కోరుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News