బ్రేకింగ్ : ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఈ ఒక్కరోజే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 12,285 మందికి ఇప్పటి వరకూ కరోనా వ్యాధి [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 12,285 మందికి ఇప్పటి వరకూ కరోనా వ్యాధి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 12,285 మందికి ఇప్పటి వరకూ కరోనా వ్యాధి సోకినట్లయింది. గడచిన 24 గంటల్లో 11 మంది కరోనా తో చేనిపోయారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 157కు చేరుకుంది. ఇందులో ఏపీకి చెందిన 740 మందికి కరోనాసోకగా, ఇతర దేశాలకు చెందిన ఐదుగురికి, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 51 మందికి కరోనా సోకింది. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు 6648 ఉన్నాయి. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5480గా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.