Pawan : వైసీపీ నేతలకు పవన్ గట్టి కౌంటర్

తనపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత రెండు రోజులుగా పవన్ పై వైసీపీ నేతలు [more]

;

Update: 2021-09-28 01:50 GMT

తనపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత రెండు రోజులుగా పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ వారి విమర్శలకు పద్యం రూపంలో సమాధానం ఇచ్చారు. ఆయన ట్వీట్ చేశారు. ” తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ల క్రేంకారాలు….ఏనుగుల ఘీంకాలు… వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచారు.

Tags:    

Similar News