Pawan kalyan : వచ్చేది మా ప్రభుత్వమే… అప్పుడు చూపిస్తా
చ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదని, ఈసారి ఆ పార్టీకి 15 సీట్లు మాత్రమే వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ప్రభుత్వం మారడం [more]
;
చ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదని, ఈసారి ఆ పార్టీకి 15 సీట్లు మాత్రమే వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ప్రభుత్వం మారడం [more]
చ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదని, ఈసారి ఆ పార్టీకి 15 సీట్లు మాత్రమే వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ప్రభుత్వం మారడం ఖాయమని ఆయన అన్నారు. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తానని పవన కల్యాణ్ సవాల్ విసిరారు. ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు కేవలం రెండు కులాల మధ్యనేనా, మిగిలిన వారికి అవసరం లేదా? అని పవన్ ప్రశ్నించారు. ఒక్క కులమే శాసిస్తామంటే ఊరుకోబోమన్నారు. కమ్మ కులంపై కక్ష కట్టి వారిని తరిమేస్తుందని పవన్ ఆరోపించారు. భయం ఏంటో చూపిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.