Janasena : పవన్ ఎంట్రీకి అనుమతి నో

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్బోబరు 2వ తేదీన రాజమండ్రి కాటన్ బరాజ్ పై శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి [more]

;

Update: 2021-09-30 06:08 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్బోబరు 2వ తేదీన రాజమండ్రి కాటన్ బరాజ్ పై శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. కాటన్ బరాజ్ కు మరమ్మతు పనులు చేయాల్సి ఉందని, సాధారణ ప్రజలను మాత్రమే అనుమతిస్తామని, పెద్ద సంఖ్యలో ఇక్కడ జనసమీకరణను అనుమతించమని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ దీనిపై చర్చించేందుకు పీఏసీ సభ్యులతో భేటీ కానున్నారు. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News