Pawan kalyan : ప్లేస్ మార్చిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం ప్లేస్ మార్చారు. తొలుత కాటన్ బరాజ్ పై శ్రమదానం చేయాలనుకున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. సాంకేతికంగానే కాటన [more]
;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం ప్లేస్ మార్చారు. తొలుత కాటన్ బరాజ్ పై శ్రమదానం చేయాలనుకున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. సాంకేతికంగానే కాటన [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం ప్లేస్ మార్చారు. తొలుత కాటన్ బరాజ్ పై శ్రమదానం చేయాలనుకున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. సాంకేతికంగానే కాటన బరాజ్ కు మరమ్మతులు చేయాల్సి ఉంటుందని, ఎవరంటే వారు చేయకూడదని ఇరిగేషన్ శాఖ గట్టిగా చెప్పింది. దీంతో పవన్ కల్యాణ్ రాజమండ్రిలోని బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద జరిగే రోడ్ల మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు పవన్ కల్యాణ్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు.