Pawan kalyan : పవన్ ను కలిసిన సినీ నిర్మాతలు
సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదంపై చర్చించేందుకు కొద్ది సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డివీవీ దానయ్య, నవీన్ [more]
;
సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదంపై చర్చించేందుకు కొద్ది సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డివీవీ దానయ్య, నవీన్ [more]
సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదంపై చర్చించేందుకు కొద్ది సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డివీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, బన్నీవాసులు పవన్ ను కలిసి టిక్కెట్ల వివాదంపై చర్చించారు. వీరంతా మొన్న మంత్రి పేర్ని నానిని కలిసి చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే నిర్మాతలు పవన్ ను కలిసినట్లు తెలిసింది.